నిర్మల్: నిర్మల్ నూతన అదనపు కలెక్టర్లను కలిసిన ఆప్ నేతలు
Nirmal, Nirmal | Oct 24, 2026 నిర్మల్ జిల్లాకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్‌లను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.