పెందుర్తి: జీవీఎంసీ ఎన్నికలు: పెందుర్తిలో పోలీసుల రూట్ మార్చ్, ఓటర్లకు కీలక సూచనలు
జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నం పెందుర్తి పోలీసులు సుజాతనగర్, కార్మిక నగర్ ప్రాంతాల్లో రూట్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ హెచ్చరించారు.