సిద్దిపేట అర్బన్: సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంను పండుగ వాతావరణంలో జరుపుకోవాలి : బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఆకుల విజయ
సెప్టెంబర్ 17 ను పండగ వాతావరణంలో జరుపుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు ఆకుల విజయ అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణ శివారులోని సిద్దిపేట బిజెపి జిల్లా కార్యాలయంలో పలువురు బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల విజయ మాట్లాడుతూ.. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచనం దినోత్సవం జరుపుతామని చెప్పి కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. కేసీఆర్ పాలన రజాకార్ల ను తలపించిందని, కాంగ్రెస్ కి విమోచనం దినోత్సవం జరిపే దమ్ము లేదా అని ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్లే ఇద