పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నికల నామినేషన్ల వేళ మూడంచెల భద్రత: ఎస్పీ వెల్లడి
పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, నిబంధనలను పాటించాలని సూచించారు.