Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

నిర్మల్: నిర్మల్ జిల్లాకు చేరుకున్న విశ్వనాథుల పుష్పగిరి విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర

Nirmal, Nirmal | Sep 20, 2025
విశ్వబ్రాహ్మణుల సాంస్కృతిక సాధికారికత, రాజకీయ చైతన్యం కోరుతూ విశ్వనాథుల పుష్పగిరి ఆదిలాబాద్ నుండి చేపట్టిన పాదయాత్ర శనివారం నిర్మల్కు చేరుకుంది. వారు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులలో రాజకీయ సాంస్కృతిక చైతన్యం తీసుకువచ్చేందుకు 1500 కి.మీ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణులు వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.

MORE NEWS

నిర్మల్: నిర్మల్ జిల్లాకు చేరుకున్న విశ్వనాథుల పుష్పగిరి విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర - Nirmal News