తిరుపతి జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో మేకలు గొర్రెలను దొంగలించే ఐదుగురిని శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే దీనికి సంబంధించి రికవరీ చేసిన గొర్రెలను మేకలను యజమానులకు చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ సిఐ సునీల్ కుమార్ ఎస్సై సాయినాథ్లో అందజేశారు. ఇందులో నిందితులైన మణికంఠ చల్లా చందు జయకృష్ణ నక్కల నవీన్ కుమార్ నెల్లూరు నితిన్ అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పి తెలిపారు.