చొప్పదండి: మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించి నిరసన తెలిపిన మాల మహానాడు నాయకులు
Choppadandi, Karimnagar | Sep 8, 2025
కరీంనగర్ జిల్లా,చొప్పదండి మండల కేంద్రంలో, సోమవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని...