Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

కుప్పం: మిట్టపల్లి లో టిడిపి నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్

Kuppam, Chittoor | Nov 4, 2025
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మండలంలోని మిట్టపల్లిలో టిడిపి కూటమి నేతలతో సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు గెలుపు నకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో 100% విజయం సాధించాలని సీఎం చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని కూటమి శ్రేణులు సమిష్టిగా పని చేయాలని అన్నారు