Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

అసిఫాబాద్: జైనూర్ ప్రభుత్వ కళాశాలలో బాత్రూమ్ లేక విదార్థుల అవస్థలు #localissue

జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాత్రూమ్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిధులు కేటాయించ కపోవడంతో బిల్లులు చెల్లించని కారణంగా గుత్తేదారు కళాశాలలో మరుగుదొడ్ల పనులను ఆపి వేశారు. ఈ నేపథ్యంలో మరుగుదొడ్లు లేక విద్యార్థులతో పాటు మహిళా ఉపాధ్యాయులు సైతం ఆరుబయటకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాత్రూం నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.