ఖాజీపేట: తరాలపల్లిలో ప్రశాంతంగా విజయదశమి వేడుకలు: గంజాయిపై పోలీసుల అవగాహన
హనుమకొండ జిల్లా తరాలపల్లిలో విజయదశమి వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. మడికొండ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూనే, 'జమ్మి ఆకును స్వీకరిద్దాం.. గంజాయి ఆకును తరిమికొడదాం' అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.