కొత్తపేట: వాడపాలెంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్: 16 వినతుల స్వీకరణ
వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి 16 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.