శ్రీకాకుళం: శ్రీకాకుళం ఎన్నికల నామినేషన్లపై డ్రోన్ నిఘా: ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియపై డ్రోన్ మరియు సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండకూడదని ఆయన సూచించారు.