ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో భక్త కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఎమ్మిగనూరులో భక్త కనకదాస జయంతి..ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వర్రెడ్డి ఇంట్లో భక్త కనకదాసు జయంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం, భక్తి, సామాజిక సంస్కరణల కోసం కనకదాసు చేసిన కృషి అభినందనీయమన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.