Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: శ్రీశైలం సాక్షి గణపతి వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ కారు. నలుగురికి స్వల్ప గాయాలు .తప్పిన పెను ప్రమాదం

Srisailam, Nandyal | Apr 10, 2026
శ్రీశైలం సాక్షి గణపతి వద్ద భక్తులకు చెందిన ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. విజయవాడ నుంచి మల్లన్న దర్శనార్థం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న నలుగురు భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.స్థానిక భక్తులు, దేవస్థానం సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్‌లో సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పెద్దగా గాయాలు లేకపోవడంతో చికిత్సకు తరువాత వారు తిరిగి దర్శనానికి వెళ్ళారు. ప్రమాదంతో రోడ్డుకు అడ్డుగా నిలిచిన కారును సిబ్బంది తొలగించి ట్రాఫిక్‌ను సజావుగా చేశారు.
శ్రీశైలం: శ్రీశైలం సాక్షి గణపతి వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ కారు. నలుగురికి స్వల్ప గాయాలు .తప్పిన పెను ప్రమాదం - Srisailam News