ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియ డిఎస్పి రవికుమార్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని శుక్రవారం ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్ తెలిపారు, నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, నాయకులు సహకరించాలని కోరారు ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు, పోలీసులు అభ్యర్థుల చేత ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు దాగుడు చేయిస్తామని అభ్యర్థులకు భరోసా కల్పించారు