భీమదేవరపల్లి: భీమదేవరపల్లి లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగలనుపట్టుకున్న పోలీసులు.వారివద్ద నుండి2లక్షలయాభై వేల కాపర్ వైర్ స్వాధీనం
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగలను పట్టుకున్న పోలీసులు. వారి వద్ద నుండి 2లక్షల యాభై వేల రూపాయల విలువగల కాపర్ వైర్ స్వాధీనం