Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

కర్నూలు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవనాధారం: యూత్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు

India | Dec 17, 2025
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది గ్రామీణ పేద ప్రజల జీవనాధారమని యూత్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ ఈ పథకానికి గాంధీ పేరు తొలగిస్తే బీజేపీ దేశద్రోహ పార్టీగా మిగిలిపోతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పని దినాలను తగ్గిస్తూ, చివరికి పథకాన్నే ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.