పూతలపట్టు: ఎం. పైపల్లి జడ్పీ హైస్కూల్లో STEM ల్యాబ్ ప్రారంభం
చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఎం. పైపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో STEM ల్యాబ్‌ను డీఈఓ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఆయన సూచించారు.