సూర్యాపేట: రాష్ట్రంలో కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: జగదీష్‌రెడ్డి
రాష్ట్రంలో కరువు పరిస్థితులు మరియు నీటి వనరుల నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్, సాగునీటి సమస్యలపై సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.