ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల ఐరన్ బండ గ్రామంలో సీఐ విజయభాస్కర్ తన సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్, 10 వాహనాలను స్వాధీనం..
ఎమ్మిగనూరు: గోనెగండ్లలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు..గోనెగండ్ల పరిధిలోని ఐరన్ బండ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున సీఐ విజయభాస్కర్ తన సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.ఎలాంటి పత్రాలు లేని 10 వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ విజయభాస్కర్ తెలిపారు, శాంతి భద్రతల పరిరక్షణకే ఈ సెర్చ్ చేపడుతున్నామని, ప్రజలు ఫైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలని, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు.