పార్వతీపురం: పార్వతీపురంలో ఘనంగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు జరిగాయి. వారి జీవితాల నుంచి ఓర్పు, నిజాయితీ వంటి గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు.