శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు: వంతెన కూలి రాకపోకలు బంద్
తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. నందిగాం వద్ద వంతెన కూలిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంశధార, నాగావళి నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.