మంత్రాలయం: ఎంపీటీసీ అభ్యర్థులకు రక్షణ కల్పిస్తాం: మంత్రాలయం ఎస్ఐ
ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మంత్రాలయం ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. బెదిరింపులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, తాము ప్రత్యేక రక్షణతో నామినేషన్ వేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.