మాందారి పేటలో ఇందిరమ్మ ఇళ్లలో మొరం పోస్తున్నందుకు కొందరు వ్యక్తులు డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారంటూ లబ్ధిదారులు ఆందోళన
Shayampet, Warangal Urban | Jul 7, 2025
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారి పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొరంపొస్తున్న వ్యక్తులను అదే గ్రామానికి...