Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కోడుమూరు: దేవాదాయ శాఖ పరిపాలన భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

Kodumur, Kurnool | Dec 13, 2025
కర్నూలు జిల్లా కేంద్రంలో దేవదాయ శాఖ పరిపాలన భవనం ప్రారంభోత్సవంలో శనివారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఇదే కార్యక్రమంలో మంత్రి భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కలెక్టర్ పాల్గొన్నారు.