పార్వతీపురం: సీతానగరం: లచ్చయ్యపేట ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిపిఎం పార్టీ
సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎంపిటిసి సెగ్మెంట్ సిపిఎం అభ్యర్థిగా రెడ్డి లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తనను గెలిపించాలని పార్టీ నాయకులు ప్రజలను కోరారు.