హిందూపురం మండలంలోని ఒకటి రెండవ తరగతుల విద్యార్థులకు బోధించడానికి టిఎల్ఎం మ్యూజిక్ కిట్లు పంపిణి
హిందూపురం మండలంలో జాదుయి పిఠారా పంపిణీ హిందూపురం మండలంలోని అన్ని మోడల్ ప్రైమరీ స్కూళ్లకు NCERT ద్వారా ఒకటి ,రెండు తరగతి విద్యార్థులకు బోధించడానికి టిఎల్ఎం మ్యాజిక్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని హిందూపురం మండల విద్యాశాఖ అధికారి గంగప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని ఒకటి రెండు తరగతి విద్యార్థులకు బోధించడానికి ఎంతో అనవుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.