గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లాలో భూముల రీసర్వేపై కలెక్టర్ కీలక ఆదేశాలు
గద్వాల జిల్లాలో భూముల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సాంకేతిక పరికరాలను వాడుతూ, రైతుల సమక్షంలో వివాదాలు లేకుండా సర్వే పూర్తి చేయాలని సూచించారు.