రాయికల్: రాయికల్ ట్రస్మా మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
రాయికల్ మండల ట్రస్మా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల అధ్యక్షులుగా రాజు రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాలరావు బాధ్యతలు చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా నాయకులు సూచించారు.