పుంగనూరు: చౌడేపల్లి: శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో ఘనంగా శుక్రవారం పూజలు
చౌడేపల్లి మండలం పుదిపట్ల శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణలు నిర్వహించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.