శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రైల్వేస్టేషన్ లోని 1వ ప్లాటుఫారంలో విజయలక్ష్మి అనే మహిళ మెడలో 6 తులాల బంగారు గొలుసు తాళి బొట్టు ను గుర్తు తెలియని దుండగుడు లాక్కెళ్ళిపోయాడని హిందూపురం రైల్వే పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని తర్యాప్తు చేపట్టారు.