ఏటూరునాగారం: ఏటూరునాగారం డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు పోలీస్ సీ టీమ్ అవగాహన
ఏటూరునాగారం గిరిజన డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు పోలీస్ చట్టాలు, మహిళా భద్రతపై సీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాగింగ్ లేదా వేధింపుల గురించి వెంటనే ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామని అధికారులు సూచించారు.