కాకినాడ సిటీ: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు: నిందితుడు సాదిక్ విచారణలో ఏం చెప్పాడంటే?
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ పోలీసు విచారణలో కీలక వివరాలు వెల్లడించాడు. అప్పుల బాధ, ఆస్తుల విక్రయం విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాల కోసం పోలీసుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.