Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారి దొరబావి రైల్వే వంతెన సమీపంలో కారు, లారీ డీ. తప్పిన పెను ప్రమాదం

Srisailam, Nandyal | May 9, 2026
నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిలోని దొరబావి రైల్వే వంతెన సమీపంలో కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మహానంది రోడ్డు విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను తొలగించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టారు