నిర్మల్: నిర్మల్ జిల్లాలో రేపు మంత్రుల పర్యటన: అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Nirmal, Nirmal | Oct 4, 2026 నిర్మల్ జిల్లాలో సోమవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నారు. రూ. 23.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, కలెక్టర్లతో ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ అంశాలపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు.