పాతపట్నం: నరసన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైన ఓటరు జాబితాలు
నరసన్నపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓటరు జాబితాలను సిద్ధం చేశామని డిప్యూటీ ఎంపీడీవో పి జగన్మోహన్రావు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు జాబితాలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.