Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Capacitybuilding
Educationforall
Worldwaterday
Chaitranavratri
Railsafety
���ंतर्राष्ट्रीय_वन_दिवस

జడ్చర్ల: పశువుల దొంగలు నలుగురుఅరెస్ట్ మీడియా ముందు హాజరు పరిచిన జిల్లా ఎస్పీ జానకి

Jadcherla, Mahbubnagar | Sep 11, 2025
గత కొన్ని రోజుల నుండి నవాబుపేట మండల పరిసర ప్రాంతాలలో పశువులను దొంగతనాలు చేస్తూ వాహనంలో తరలిస్తూ తిరుగుతున్న నలుగురు దొంగలను నవాబుపేట పోలీసులు పట్టుకున్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారిని నిందితులను హాజరు 14 లక్షల విలువ గల పశువులను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు