నెల్లిమర్ల: నెల్లిమర్ల ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
నెల్లిమర్లలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. భద్రతా పరిస్థితులపై ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహసీల్దార్ ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.