మణుగూరు: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో4 కోట్ల 90 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం
4 కోట్ల 90 లక్షల రూపాయల అంచనా వ్యాయామంతో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం 15వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల సమయం నందు నాయుడు కుంట చెరువు కట్టపై సిసి రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్ బాండ్ అభివృద్ధి చెరువు చెట్టు సైడ్ డ్రైన్ నిర్మాణము పూల మార్కెట్ నుండి పబ్లిక్ టాయిలెట్స్ వరకు సిసి రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు