Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

కురుపాం: గుమ్మ లక్ష్మి పురంలో 1032 గ్రామాల్లో ఐ ఆర్ ఎస్ పిచికారీ కార్యక్రమం ప్రారంభం

గుమ్మ లక్ష్మి పురంలో రెండవ విడత ఐ ఆర్ ఎస్ దోమల మందు స్ప్రేయింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. 1032 గ్రామాలు ఎంపిక చేసి ప్రతి ఇల్లు 100% పిచికారీ చేయాలని మలేరియా అధికారి సూర్యనారాయణ సూచించారు. స్థానిక సిబ్బంది మరియు పెద్దల సహకారంతో మలేరియా నియంత్రణలక్ష్యం.