ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు :సిహెచ్లకు త్వరితగతిన బడ్జెట్ కేటాయించి వారి వేతనాలను చెల్లించాలని ఎమ్మెల్యే బీవీ అసెంబ్లీలో డిమాండ్
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి సిహెచ్లకు త్వరితగతిన బడ్జెట్ కేటాయించి వారి వేతనాలను చెల్లించాలని ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా వీటికి బడ్జెట్ కేటాయించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.