Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

శ్రీశైలం: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Srisailam, Nandyal | Jun 16, 2026
రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆత్మకూరు పట్టణంలో తెలుగు మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆత్మకూరు పట్టణ టీడీపీ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో రోడ్డుపైకి వచ్చిన నిరసనకారులు.. అమర్నాథ్ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడమే కాకుండా, వినూత్నంగా కోడిగుడ్లతో కొట్టి తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓ మహిళా హోంమంత్రిని ఉద్దేశించి అంతటి నీచమైన వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు.