గన్నవరం: అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయంలో అభివృద్ధి పనుల తనిఖీ
అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న పునఃనిర్మాణ పనులు మరియు అన్నప్రసాద భవనం నిర్మాణ పురోగతిని దేవాదాయ శాఖ డిప్యూటీ ఈఈ ఎన్. ఉదయ్ కుమార్ పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.