గన్నవరం: బాపులపాడులో 4.45 కోట్లతో రోడ్ల నిర్మాణం: శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ
బాపులపాడు మండలంలో పల్లె పండుగ 3.0లో భాగంగా 4.45 కోట్ల రూపాయలతో రహదారి పనులకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. అలాగే నియోజకవర్గ యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ రంగాల్లో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు.