Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గుంతకల్లు: గుత్తి అర్ఎస్ లో రైల్వే ఎస్సీ ఎస్టీ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాజ్యాంగంపై క్విజ్ పోటీలు

Guntakal, Anantapur | Apr 12, 2026
అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ లో రైల్వే ఉద్యోగుల ఎస్సీ, ఎస్టీ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. డాక్టర్.బిఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భారత రాజ్యాంగంపై నిర్వహించిన క్విజ్ పోటీలలో 1 నుంచి పదవ తరగతిలోపు విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రైల్వే ఎస్సీ, ఎస్టీ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్విజ్ పోటీలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైల్వే అధికారులు విజయానంద్, పుష్పరాజు, రైల్వే ఎస్సీ, ఎస్టీ యూనియన్ కార్యదర్శులు రామ్ నాయక్, రామాంజనేయులు, మనోజ్ మాట్లాడారు.