పెంట్లవెల్లి మండలంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలని పెంట్లవెల్లి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవురాజు అన్నారు. ఆదివారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూలిపోయిన ఇళ్లలో గుడిసెల్లో నివసిస్తున్న పలువురి పరిస్థితిపై ఆరా తీశారు.
నాగర్ కర్నూల్: అర్హులకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలి: పెంట్లవెల్లి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు - Nagarkurnool News