ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్లలోని టిడిపి కార్యకర్తల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బీవీ..
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండల కేంద్రమైనా గోనెగండ్లలోని భాషా ఫంక్షన్ హాల్ నందు టీడీపీ కార్యకర్తల "వివాహ మహోత్సవ" కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి , ఆయన నూతన వరుడు కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు, పారిశ్రామిక వేత్త బాస్కర్ల చంద్రశేఖర్ , స్థానిక మండల నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.*_ #YEMMIGANUR #bvjayanageshwarareddy