ఆళ్లగడ్డ: అవయవదానంతో ముగ్గురికి పునర్జన్మ
నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాల పల్లెకు చెందిన రమణమ్మ గత నెల 30న కూలి పనులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బ్రెయిన్ డెడ్ నిర్ధారించారు, కుటుంబీకులు అవయవ దానానికి అంగీకరించడంతో ఒక కిడ్నీ కర్నూలు మెడికోవర్ ఆసుపత్రికి, లివర్ ను గౌరీ గోపాల్ ఆస్పత్రికి మరో కిడ్నీ నెల్లూరు కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు, గౌరీ గోపాలకు తరలించిన లివర్ ను వరంగల్ చెందిన హజరత్ కు అమర్చుకున్నారు