అదిలాబాద్ అర్బన్: చలో హైదరాబాద్ ధర్నాకు అనుమతి ఇవ్వండి: ఆశ కార్యకర్తల డిమాండ్
ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న చేపట్టనున్న 'చలో హైదరాబాద్' ధర్నాకు అనుమతి కోరుతూ CITU ఆధ్వర్యంలో ఆదిలాబాద్ డిఎంహెచ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.