శ్రీశైలం: ఒరేయ్ శిల్ప నీ ఇంటికి వచ్చి బట్టలు ఊడదీసి కొడతా నాకొడకా: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
ఆత్మకూరు పట్టణంలో జరిగిన SIR అవగాహన కార్యక్రమంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీవ్ర పరుష పదజాలంతో రెచ్చిపోయారు.శిల్ప చక్రపాణి రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఒరేయ్ శిల్ప మీ ఇంటికి వచ్చి బట్టలు ఊడదీసి కొడతా నా కొడకా కాచుకో అంటూ ఆయన అన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా, తేదీ స్థలం వేదిక నువ్వు నిర్ణయించు ,వచ్చి ఇద్దరం చర్చిద్దామని అన్నారు ఇదే సమావేశంలో మరింత వ్యాఖ్యలు చేశారు.